Skip to main content

Posts

Featured

న్యూ ఇయర్ ఆంక్షలు ఇవే..

 న్యూ ఇయర్ వేడుకల పైననేషేదం విదించిన తెలంగాణా పోలీసులు  రేపు రాత్రి నుంచి జనవరి 1 ఉదయం వరకి అమలులో ఉంటాయి అక్కడికక్కడ ట్రాఫిక్ నిబందనలు అమలుపరచనున్నారు  ప్రతి జిల్లా కేంద్రములో డ్రంక్ & డ్రైవ్ నిర్వహించనున్నారు కావున మద్యము తాగి డ్రైవింగ్ చేయరాదు. అర్థరాత్రివరకు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించినట్లైతే చట్టరీత్యా చర్యలు తీసుకొనబడును. యెవరికైనా సమస్యలు అవాంఛనీయగతనలు ఎస్‌ఏ‌ఎం‌బి‌హెచ్‌ఏ‌వి‌ఐ‌ఎస్‌టి‌ఈ వెంటనే 100 డైల్ కాల్ చెయ్యగలరు హైదరబాద్ నగరములో NRT, ట్యాంక్ బండ్ , నెక్లెస్ రోడ్ లపైనా వాహనాలకు నిషేదం విదించారు.

Latest Posts

ఐ‌బి లో 2000 ఏ‌సిఐఓ పోస్టులు

అంబేద్కర్ వర్శిటీ 2020-2021 డిగ్రీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభం

ఐ‌టి‌ఐ తెలంగాణ 20-21 ADMISSION

ఆ బస్సు టికెట్ 15 లక్షలు .....😮

జెఈఈ మెయిన్స్ కు కరోన ఆంక్షలు

తెలంగాణ లో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ

తెలంగాణ లో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది